Sri Garuda Dandakam – శ్రీ గరుడ దండకం – Telugu Lyrics

శ్రీ గరుడ దండకం శ్రీమాన్ వేంకటనాథార్యః కవితార్కికకేసరీ | వేదాంతాచార్యవర్యో మే సన్నిధత్తాం సదాహృది || నమః పన్నగనద్ధాయ వైకుంఠవశవర్తినే | శ్రుతిసింధుసుధోత్పాదమందరాయ గరుత్మతే || గరుడమఖిలవేదనీడాధిరూఢం ద్విషత్పీడనోత్కంఠితాకుంఠ వైకుంఠపీఠీకృత స్కంధమీడే స్వనీడా గతిప్రీతరుద్రా సుకీర్తిస్తనాభోగ గాఢోపగూఢం స్ఫురత్కంటక వ్రాత వేధవ్యథా వేపమాన ద్విజిహ్వాధిపా కల్పవిష్ఫార్యమాణ స్ఫటావాటికా రత్నరోచిశ్ఛటా రాజినీరాజితం కాంతికల్లోలినీ రాజితమ్ || 1 || జయ గరుడ సుపర్ణ దర్వీకరాహార దేవాధిపా హారహారిన్ దివౌకస్పతి క్షిప్తదంభోళి ధారాకిణా కల్పకల్పాంత వాతూల కల్పోదయానల్ప వీరాయితోద్యత్ చమత్కార […]

error: Content is protected !!