Sri Gauri Navaratnamalika Stava – శ్రీ గౌరీ నవరత్నమాలికా స్తవః – Telugu Lyrics

శ్రీ గౌరీ నవరత్నమాలికా స్తవః వాణీం జితశుకవాణీ మళికులవేణీం భవాంబుధిద్రోణిం | వీణాశుకశిశుపాణిం నతగీర్వాణీం నమామి శర్వాణీమ్ || 1 || కువలయదళనీలాంగీం కువలయరక్షైకదీక్షితాపాంగీమ్ | లోచనవిజితకురంగీం మాతంగీం నౌమి శంకరార్ధాంగీమ్ || 2 || కమలాం కమలజకాంతాం కలసారసదత్తకాంతకరకమలాం | కరయుగళవిధృతకమలాం విమలాంకమలాంకచూడసకలకలామ్ || 3 || సుందరహిమకరవదనాం కుందసురదనాం ముకుందనిధిసదనాం | కరుణోజ్జీవితమదనాం సురకుశలాయాసురేషు కృతదమనామ్ ||4 || అరుణాధరజితబింబాం జగదంబాం గమనవిజితకాదంబాం | పాలితసుతజనకదంబాం పృథులనితంబాం భజే సహేరంబామ్ || 5 || […]