Sri Gopala Vimsathi – శ్రీ గోపాల వింశతిః – Telugu Lyrics

శ్రీ గోపాల వింశతిః శ్రీమాన్వేంకటనాథార్యః కవితార్కికకేసరీ | వేదాంతాచార్యవర్యో మే సన్నిధత్తాం సదా హృది || వందే బృందావనచరం వల్లవీ జనవల్లభం | జయంతీసంభవం ధామ వైజయంతీ విభూషణమ్ || 1 || వాచం నిజాంకరసికాం ప్రసమీక్షమాణో వక్త్రారవిందవినివేశితపాంచజన్యః | వర్ణత్రికోణరుచిరే వరపుండరీకే బద్ధాసనో జయతి వల్లవచక్రవర్తీ || 2 || ఆమ్నాయగంధిరుచిరస్ఫురితాధరోష్ఠం ఆస్రావిలేక్షణమనుక్షణమందహాసం | గోపాలడింభవపుషం కుహనా జనన్యాః ప్రాణస్తనంధయమవైమి పరం పుమాంసమ్ || 3 || ఆవిర్భవత్వనిభృతాభరణం పురస్తాత్ ఆకుంచితైకచరణం నిభృతాన్యపాదం | దధ్నానిమంథముఖరేణ […]