Sri Gopijana Vallabha Ashtakam 2 – శ్రీ గోపీజనవల్లభాష్టకం 2 – Telugu Lyrics

శ్రీ గోపీజనవల్లభాష్టకం 2 సరోజనేత్రాయ కృపాయుతాయ మందారమాలాపరిభూషితాయ | ఉదారహాసాయ లసన్ముఖాయ నమోఽస్తు గోపీజనవల్లభాయ || 1 || ఆనందనందాదికదాయకాయ బకీబకప్రాణవినాశకాయ | మృగేంద్రహస్తాగ్రజభూషణాయ నమోఽస్తు గోపీజనవల్లభాయ || 2 || గోపాలలీలాకృతకౌతుకాయ గోపాలకాజీవనజీవనాయ | భక్తైకగణ్యాయ నవప్రియాయ నమోఽస్తు గోపీజనవల్లభాయ || 3 || మన్థానభాండాఖిలభంజకాయ హయ్యంగవీనాశనరంజకాయ | గోస్వాదుదుగ్ధామృతపోషకాయ నమోఽస్తు గోపీజనవల్లభాయ || 4 || కళిందజాకూలకుతూహలాయ కిశోరరూపాయ మనోహరాయ | పిశంగవస్త్రాయ నరోత్తమాయ నమోఽస్తు గోపీజనవల్లభాయ || 5 || ధారాధరాభాయ ధరాధరాయ […]

error: Content is protected !!