Sri Hari Stotram (Jagajjalapalam) – శ్రీ హరి స్తోత్రం – Telugu Lyrics

శ్రీ హరి స్తోత్రం జగజ్జాలపాలం కనత్కంఠమాలం శరచ్చంద్రఫాలం మహాదైత్యకాలమ్ | నభోనీలకాయం దురావారమాయం సుపద్మాసహాయం భజేఽహం భజేఽహమ్ || 1 || సదాంభోధివాసం గలత్పుష్పహాసం జగత్సన్నివాసం శతాదిత్యభాసమ్ | గదాచక్రశస్త్రం లసత్పీతవస్త్రం హసచ్చారువక్త్రం భజేఽహం భజేఽహమ్ || 2 || రమాకంఠహారం శ్రుతివ్రాతసారం జలాంతర్విహారం ధరాభారహారమ్ | చిదానందరూపం మనోజ్ఞస్వరూపం ధృతానేకరూపం భజేఽహం భజేఽహమ్ || 3 || జరాజన్మహీనం పరానందపీనం సమాధానలీనం సదైవానవీనమ్ | జగజ్జన్మహేతుం సురానీకకేతుం త్రిలోకైకసేతుం భజేఽహం భజేఽహమ్ || 4 || […]

error: Content is protected !!