Sri Hatakeshwara Stuti – శ్రీ హాటకేశ్వర స్తుతిః – Telugu Lyrics

శ్రీ హాటకేశ్వర స్తుతిః ఓం నమోఽస్తు శర్వ శంభో త్రినేత్ర చారుగాత్ర త్రైలోక్యనాథ ఉమాపతే దక్షయజ్ఞవిధ్వంసకారక కామాంగనాశన ఘోరపాపప్రణాశన మహాపురుష మహోగ్రమూర్తే సర్వసత్త్వక్షయంకర శుభంకర మహేశ్వర త్రిశూలధర స్మరారే గుహాధామన్ దిగ్వాసః మహాచంద్రశేఖర జటాధర కపాలమాలావిభూషితశరీర వామచక్షుఃక్షుభితదేవ ప్రజాధ్యక్షభగాక్ష్ణోః క్షయంకర భీమసేనా నాథ పశుపతే కామాంగదాహిన్ చత్వరవాసిన్ శివ మహాదేవ ఈశాన శంకర భీమ భవ వృషధ్వజ కలభప్రౌఢమహానాట్యేశ్వర భూతిరత ఆవిముక్తక రుద్ర రుద్రేశ్వర స్థాణో ఏకలింగ కాళిందీప్రియ శ్రీకంఠ నీలకంఠ అపరాజిత రిపుభయంకర సంతోషపతే వామదేవ […]