Sri Jagannatha Ashtakam – శ్రీ జగన్నాథాష్టకం – Telugu Lyrics

శ్రీ జగన్నాథాష్టకం కదాచిత్కాళిందీ తటవిపినసంగీతకవరో ముదా గోపీనారీవదనకమలాస్వాదమధుపః రమాశంభుబ్రహ్మాఽమరపతిగణేశాఽర్చితపదో జగన్నాథస్వామీ నయనపథగామీ భవతు మే || 1 || అర్థం – అప్పుడప్పుడు కాళిందీ నది తీరంలో ఉన్న అడవులలో తన (వేణుగాన) సంగీతమును నింపువాడు, ఆనందంతో వికసించిన గోపికా స్త్రీల ముఖ పద్మములను ఆస్వాదిస్తూ తుమ్మెదవలె విహరించువాడు, రమా, శంభు, బ్రహ్మ, అమరపతి (ఇంద్రుడు) మరియు గణేశునిచే అర్చింపబడు పాదములు కలవాడు అయిన జగములన్నిటికి నాథుడైన జగన్నాథ స్వామీ, నా కనులప్రయాణములందు ఎల్లప్పుడు ఉండుము. భుజే […]