Sri Kamakshi stotram – శ్రీ కామాక్షీ స్తోత్రం – Telugu Lyrics

శ్రీ కామాక్షీ స్తోత్రం కల్పానోకహపుష్పజాలవిలసన్నీలాలకాం మాతృకాం కాంతాం కంజదళేక్షణాం కలిమలప్రధ్వంసినీం కాళికామ్ | కాంచీనూపురహారదామసుభగాం కాంచీపురీనాయికాం కామాక్షీం కరికుంభసన్నిభకుచాం వందే మహేశప్రియామ్ || 1 || కాశాభాం శుకభాసురాం ప్రవిలసత్కోశాతకీ సన్నిభాం చంద్రార్కానలలోచనాం సురుచిరాలంకారభూషోజ్జ్వలామ్ | బ్రహ్మశ్రీపతివాసవాదిమునిభిః సంసేవితాంఘ్రిద్వయాం కామాక్షీం గజరాజమందగమనాం వందే మహేశప్రియామ్ || 2 || ఐం క్లీం సౌరితి యాం వదంతి మునయస్తత్త్వార్థరూపాం పరాం వాచామాదిమకారణం హృది సదా ధ్యాయంతి యాం యోగినః | బాలాం ఫాలవిలోచనాం నవజపావర్ణాం సుషుమ్నాశ్రితాం కామాక్షీం కలితావతంససుభగాం […]