Sri Karthikeya Ashtakam – శ్రీ కార్తికేయాష్టకం – Telugu Lyrics

శ్రీ కార్తికేయాష్టకం అగస్త్య ఉవాచ | నమోఽస్తు బృందారకబృందవంద్య- -పాదారవిందాయ సుధాకరాయ | షడాననాయామితవిక్రమాయ గౌరీహృదానందసముద్భవాయ || 1 || నమోఽస్తు తుభ్యం ప్రణతార్తిహంత్రే కర్త్రే సమస్తస్య మనోరథానామ్ | దాత్రే రథానాం పరతారకస్య హంత్రే ప్రచండాసురతారకస్య || 2 || అమూర్తమూర్తాయ సహస్రమూర్తయే గుణాయ గణ్యాయ పరాత్పరాయ | అపారపారాయ పరాపరాయ నమోఽస్తు తుభ్యం శిఖివాహనాయ || 3 || నమోఽస్తు తే బ్రహ్మవిదాం వరాయ దిగంబరాయాంబరసంస్థితాయ | హిరణ్యవర్ణాయ హిరణ్యబాహవే నమో హిరణ్యాయ హిరణ్యరేతసే […]