Sri Karthikeya Karavalamba Stotram – శ్రీ కార్తికేయ కరావలంబ స్తోత్రం – Telugu Lyrics

శ్రీ కార్తికేయ కరావలంబ స్తోత్రం ఓంకారరూప శరణాశ్రయ శర్వసూనో సింగార వేల సకలేశ్వర దీనబంధో | సంతాపనాశన సనాతన శక్తిహస్త శ్రీకార్తికేయ మమ దేహి కరావలంబమ్ || 1 పంచాద్రివాస సహజా సురసైన్యనాథ పంచామృతప్రియ గుహ సకలాధివాస | గంగేందు మౌళి తనయ మయిల్వాహనస్థ శ్రీకార్తికేయ మమ దేహి కరావలంబమ్ || 2 ఆపద్వినాశక కుమారక చారుమూర్తే తాపత్రయాంతక దాయాపర తారకారే | ఆర్తాఽభయప్రద గుణత్రయ భవ్యరాశే శ్రీకార్తికేయ మమ దేహి కరావలంబమ్ || 3 వల్లీపతే […]