Sri Karthikeya Stotram – శ్రీ కార్తికేయ స్తోత్రం – Telugu Lyrics

శ్రీ కార్తికేయ స్తోత్రం కార్తికేయ కరుణామృతరాశే కార్తికే యతహృదా తవ పూజా | పూర్తయే భవతి వాంఛితపంక్తేః కీర్తయే చ రచితా మనుజేన || 1 || అత్యంతపాపకర్మా మత్తుల్యో నాస్తి భూతలే గుహ భో | పూరయసి యది మదిష్టం చిత్రం లోకస్య జాయతే భూరి || 2 || కారాగృహస్థితం య- -శ్చక్రే లోకేశమపి విధాతారమ్ | తమనుల్లంఘితశాసన- -మనిశం ప్రణమామి షణ్ముఖం మోదాత్ || 3 || నాహం మంత్రజపం తే సేవాం […]