Sri Kirata Varahi Stotram – శ్రీ కిరాత వారాహీ స్తోత్రం – Telugu Lyrics

శ్రీ కిరాత వారాహీ స్తోత్రం అస్య శ్రీ కిరాత వారాహీ స్తోత్ర మహామంత్రస్య దూర్వాసో భగవాన్ ఋషిః, అనుష్టుప్ ఛందః, శ్రీకిరాతవారాహీ ముద్రారూపిణీ దేవతా, హుం బీజం, రం శక్తిః, క్లీం కీలకం,మమ సర్వశత్రుక్షయార్థం శ్రీకిరాతవారాహీస్తోత్రజపే వినియోగః | ఉగ్రరూపాం మహాదేవీం శత్రునాశనతత్పరామ్ | క్రూరాం కిరాతవారాహీం వందేఽహం కార్యసిద్ధయే || 1 || స్వాపహీనాం మదాలస్యామప్రమత్తామతామసీమ్ | దంష్ట్రాకరాళవదనాం వికృతాస్యాం మహారవామ్ || 2 || ఊర్ధ్వకేశీముగ్రధరాం సోమసూర్యాగ్నిలోచనామ్ | లోచనాగ్నిస్ఫులింగాద్యైర్భస్మీకృత్వాజగత్త్రయమ్ || 3 || […]

error: Content is protected !!