Sri Krishna Aksharamalika Stotram – శ్రీ కృష్ణ అక్షరమాలికా స్తోత్రం – Telugu Lyrics

శ్రీ కృష్ణ అక్షరమాలికా స్తోత్రం అవ్యయ మాధవ అంతవివర్జిత అబ్ధిసుతాప్రియ కాంతహరే | కృష్ణ జనార్దన కృష్ణ జనార్దన కృష్ణ జనార్దన కృష్ణ హరే || 1 || ఆశరనాశన ఆదివివర్జిత ఆత్మజ్ఞానద నాథహరే | కృష్ణ జనార్దన కృష్ణ జనార్దన కృష్ణ జనార్దన కృష్ణ హరే || 2 || ఇంద్రముఖామరబృందసమర్చిత పాదసరోరుహ యుగ్మహరే | కృష్ణ జనార్దన కృష్ణ జనార్దన కృష్ణ జనార్దన కృష్ణ హరే || 3 || ఈశ్వరసన్నుత ఈతిభయాపహ రాక్షసనాశన […]