Sri Krishna Ashtakam 3 – శ్రీ కృష్ణాష్టకం 3 – Telugu Lyrics

శ్రీ కృష్ణాష్టకం 3 శ్రీగోపగోకులవివర్ధన నందసూనో రాధాపతే వ్రజజనార్తిహరావతార | మిత్రాత్మజాతటవిహారణ దీనబంధో దామోదరాచ్యుత విభో మమ దేహి దాస్యమ్ || 1 || శ్రీరాధికారమణ మాధవ గోకులేంద్ర- సూనో యదూత్తమ రమార్చితపాదపద్మ | శ్రీశ్రీనివాస పురుషోత్తమ విశ్వమూర్తే గోవింద యాదవపతే మమ దేహి దాస్యమ్ || 2 || గోవర్ధనోద్ధరణ గోకులవల్లభాద్య వంశోద్భటాలయ హరేఽఖిలలోకనాథ | శ్రీవాసుదేవ మధుసూదన విశ్వనాథ విశ్వేశ గోకులపతే మమ దేహి దాస్యమ్ || 3 || రాసోత్సవప్రియ బలానుజ సత్త్వరాశే […]

error: Content is protected !!