Sri Krishna Ashtottara Shatanama Stotram – శ్రీ కృష్ణాష్టోత్తరశతనామ స్తోత్రం – Telugu Lyrics

శ్రీ కృష్ణాష్టోత్తరశతనామ స్తోత్రం ఓం అస్య శ్రీకృష్ణాష్టోత్తరశతనామ్నః శ్రీశేష ఋషిః అనుష్టుప్ఛందః శ్రీకృష్ణో దేవతా శ్రీకృష్ణప్రీత్యర్థే శ్రీకృష్ణాష్టోత్తర శతనామస్తోత్రజపే వినియోగః | శ్రీశేష ఉవాచ | శ్రీకృష్ణః కమలానాథో వాసుదేవస్సనాతనః | వసుదేవాత్మజః పుణ్యో లీలామానుషవిగ్రహః || 1 || శ్రీవత్సకౌస్తుభధరో యశోదావత్సలో హరిః | చతుర్భుజాత్తచక్రాసిగదాశంఖాంబుజాయుధః || 2 || దేవకీనందనః శ్రీశో నందగోపప్రియాత్మజః | యమునావేగసంహారీ బలభద్రప్రియానుజః || 3 || పూతనాజీవితహరః శకటాసురభంజనః | నందవ్రజచరానందీ సచ్చిదానందవిగ్రహః || 4 || నవనీతవిలిప్తాంగో […]