Sri Krishna Chandra Ashtakam – శ్రీ కృష్ణచంద్రాష్టకం – Telugu Lyrics

శ్రీ కృష్ణచంద్రాష్టకం మహానీలమేఘాతిభావ్యం సుహాసం శివబ్రహ్మదేవాదిభిస్సంస్తుతం చ | రమామందిరం దేవనందాపదాహం భజే రాధికావల్లభం కృష్ణచంద్రమ్ || 1 || రసం వేదవేదాంతవేద్యం దురాపం సుగమ్యం తదీయాదిభిర్దానవఘ్నమ్ | చలత్కుండలం సోమవంశప్రదీపం భజే రాధికావల్లభం కృష్ణచంద్రమ్ || 2 || యశోదాదిసంలాలితం పూర్ణకామం దృశోరంజనం ప్రాకృతస్థస్వరూపమ్ | దినాంతే సమాయాంతమేకాంతభక్త్యై భజే రాధికావల్లభం కృష్ణచంద్రమ్ || 3 || కృపాదృష్టిసంపాతసిక్తస్వకుంజం తదంతస్థితస్వీయసమ్యగ్దశాదమ్ | పునస్తత్ర తైస్సత్కృతైకాంతలీలం భజే రాధికావల్లభం కృష్ణచంద్రమ్ || 4 || గృహే గోపికాభిర్ధృతే […]