Sri Krishna Krita Sri Shiva Stotram – శ్రీ శివ స్తోత్రమ్ (శ్రీకృష్ణ కృతమ్) – Telugu Lyrics

శ్రీ శివ స్తోత్రమ్ (శ్రీకృష్ణ కృతమ్) శ్రీకృష్ణ ఉవాచ – ప్రణమ్య దేవ్యా గిరిశం సభక్త్యా స్వాత్మన్యధాత్మాన మసౌవిచింత్య | నమోఽస్తు తే శాశ్వత సర్వయోనే బ్రహ్మాధిపం త్వాం మునయో వదంతి || 1 || త్వమేవ సత్త్వం చ రజస్తమశ్చ త్వామేవ సర్వం ప్రవదంతి సంతః | తతస్త్వమేవాసి జగద్విధాయక- స్త్వమేవ సత్యం ప్రవదంతి వేదాః || 2 || త్వం బ్రహ్మా హరిరథ విశ్వయోనిరగ్ని- స్సంహర్తా దినకర మండలాధివాసః | ప్రాణస్త్వం హుతవహ వాసవాదిభేద- […]