Sri Krishna Stotram (Brahma Krutam) – శ్రీ కృష్ణ స్తోత్రం (బ్రహ్మ కృతం) – Telugu Lyrics

శ్రీ కృష్ణ స్తోత్రం (బ్రహ్మ కృతం) బ్రహ్మోవాచ – రక్ష రక్ష హరే మాం చ నిమగ్నం కామసాగరే | దుష్కీర్తిజలపూర్ణే చ దుష్పారే బహుసంకటే || 1 || భక్తివిస్మృతిబీజే చ విపత్సోపానదుస్తరే | అతీవ నిర్మలజ్ఞానచక్షుః ప్రచ్ఛన్నకారిణే || 2 || జన్మోర్మిసంగసహితే యోషిన్నక్రౌఘసంకులే | రతిస్రోతస్సమాయుక్తే గంభీరే ఘోర ఏవ చ || 3 || ప్రథమామృతరూపే చ పరిణామవిషాలయే | యమాలయప్రవేశాయ ముక్తిద్వారాతివిస్మృతౌ || 4 || బుద్ధ్యా తరణ్యా విజ్ఞానైరుద్ధరాస్మానతస్స్వయమ్ […]