Sri Krishna Stotram (Vasudeva krutam) – శ్రీ కృష్ణస్తోత్రం (వసుదేవ కృతం) – Telugu Lyrics

శ్రీ కృష్ణస్తోత్రం (వసుదేవ కృతం) వసుదేవ ఉవాచ – త్వామతీంద్రియమవ్యక్తమక్షరం నిర్గుణం విభుమ్ | ధ్యానాసాధ్యం చ సర్వేషాం పరమాత్మానమీశ్వరమ్ || 1 || స్వేచ్ఛామయం సర్వరూపం స్వేచ్ఛారూపధరం పరమ్ | నిర్లిప్తం పరమం బ్రహ్మ బీజరూపం సనాతనమ్ || 2 || స్థూలాత్ స్థూలతరం ప్రాప్తమతిసూక్ష్మమదర్శనమ్ | స్థితం సర్వశరీరేషు సాక్షిరూపమదృశ్యకమ్ || 3 || శరీరవంతం సగుణమశరీరం గుణోత్కరం | ప్రకృతిం ప్రకృతీశం చ ప్రాకృతం ప్రకృతేః పరమ్ || 4 || సర్వేశం […]