Sri Krishna Tandava Stotram – శ్రీ కృష్ణ తాండవ స్తోత్రమ్ – Telugu Lyrics

శ్రీ కృష్ణ తాండవ స్తోత్రమ్ భజే వ్రజైకనందనం సమస్తపాపఖండనం స్వభక్తచిత్తరంజనం సదైవ నందనందనమ్ | సుపిచ్ఛగుచ్ఛమస్తకం సునాదవేణుహస్తకం అనంగరంగసారగం నమామి సాగరం భజే || 1 || మనోజగర్వమోచనం విశాలఫాలలోచనం విఘాతగోపశోభనం నమామి పద్మలోచనమ్ | కరారవిందభూధరం స్మితావలోకసుందరం మహేంద్రమానదారణం నమామి కృష్ణ వారణమ్ || 2 || కదంబసూనకుండలం సుచారుగండమండలం వ్రజాంగనైక వల్లభం నమామి కృష్ణ దుర్లభమ్ | యశోదయా సమోదయా సకోపయా దయానిధిం హ్యులూఖలే సుదుస్సహం నమామి నందనందనమ్ || 3 || నవీనగోపసాగరం […]