Sri Kumara Kavacham – శ్రీ కుమార కవచం – Telugu Lyrics

శ్రీ కుమార కవచం ఓం నమో భగవతే భవబంధహరణాయ, సద్భక్తశరణాయ, శరవణభవాయ, శాంభవవిభవాయ, యోగనాయకాయ, భోగదాయకాయ, మహాదేవసేనావృతాయ, మహామణిగణాలంకృతాయ, దుష్టదైత్య సంహార కారణాయ, దుష్క్రౌంచవిదారణాయ, శక్తి శూల గదా ఖడ్గ ఖేటక పాశాంకుశ ముసల ప్రాస తోమర వరదాభయ కరాలంకృతాయ, శరణాగత రక్షణ దీక్షా ధురంధర చరణారవిందాయ, సర్వలోకైక హర్త్రే, సర్వనిగమగుహ్యాయ, కుక్కుటధ్వజాయ, కుక్షిస్థాఖిల బ్రహ్మాండ మండలాయ, ఆఖండల వందితాయ, హృదేంద్ర అంతరంగాబ్ధి సోమాయ, సంపూర్ణకామాయ, నిష్కామాయ, నిరుపమాయ, నిర్ద్వంద్వాయ, నిత్యాయ, సత్యాయ, శుద్ధాయ, బుద్ధాయ, ముక్తాయ, […]