Sri Lakshmi Ashtottara Shatanama Stotram 2 – శ్రీ లక్ష్మీ అష్టోత్తరశతనామ స్తోత్రం – 2 – Telugu Lyrics

శ్రీ లక్ష్మీ అష్టోత్తరశతనామ స్తోత్రం – 2 శ్రీర్లక్ష్మీ కమలా దేవీ మా పద్మా కమలాలయా | పద్మేస్థితా పద్మవర్ణా పద్మినీ మణిపంకజా || 1 పద్మప్రియా నిత్యపుష్టా హ్యుదారా పద్మమాలినీ | హిరణ్యవర్ణా హరిణీ హ్యర్ఘ్యా చంద్రా హిరణ్మయీ || 2 ఆదిత్యవర్ణాఽశ్వపూర్వా హస్తినాదప్రబోధినీ | రథమధ్యా దేవజుష్టా సువర్ణరజతస్రజా || 3 గంధధ్వారా దురాధర్షా తర్పయంతీ కరీషిణీ | పింగళా సర్వభూతానాం ఈశ్వరీ హేమమాలినీ || 4 కాంసోస్మితా పుష్కరిణీ జ్వలన్త్యనపగామినీ | సూర్యా […]