Sri Lakshmi Gayatri Mantra Stuti – శ్రీ లక్ష్మీ గాయత్రీమంత్ర స్తుతిః – Telugu Lyrics

శ్రీ లక్ష్మీ గాయత్రీమంత్ర స్తుతిః శ్రీర్లక్ష్మీ కల్యాణీ కమలా కమలాలయా పద్మా | మామకచేతః సద్మని హృత్పద్మే వసతు విష్ణునా సాకమ్ || 1 || తత్సదోం శ్రీమితిపదైశ్చతుర్భిశ్చతురాగమైః | చతుర్ముఖస్తుతా మహ్యమిందిరేష్టం ప్రయచ్ఛతు || 2 || సచ్చిత్సుఖత్రయీమూర్తి సర్వపుణ్యఫలాత్మికా | సర్వేశమహిషీ మహ్యమిందిరేష్టం ప్రయచ్ఛతు || 3 || విద్యా వేదాంతసిద్ధాంతవివేచనవిచారజా | విష్ణుస్వరూపిణీ మహ్యమిందిరేష్టం ప్రయచ్ఛతు || 4 || తురీయాఽద్వైతవిజ్ఞానసిద్ధిసత్తాస్వరూపిణీ | సర్వతత్త్వమయీ మహ్యమిందిరేష్టం ప్రయచ్ఛతు || 5 || వరదాఽభయదాంభోజధర […]

error: Content is protected !!