Sri Lakshmi Sahasranama stotram – శ్రీ లక్ష్మీ సహస్రనామ స్తోత్రం – Telugu Lyrics

శ్రీ లక్ష్మీ సహస్రనామ స్తోత్రం నామ్నాం సాష్టసహస్రం చ బ్రూహి గార్గ్య మహామతే | మహాలక్ష్మ్యా మహాదేవ్యాః భుక్తిముక్త్యర్థసిద్ధయే || 1 || గార్గ్య ఉవాచ | సనత్కుమారమాసీనం ద్వాదశాదిత్యసన్నిభమ్ | అపృచ్ఛన్యోగినో భక్త్యా యోగినామర్థసిద్ధయే || 2 || సర్వలౌకికకర్మభ్యో విముక్తానాం హితాయ వై | భుక్తిముక్తిప్రదం జప్యమనుబ్రూహి దయానిధే || 3 || సనత్కుమార భగవన్ సర్వజ్ఞోఽసి విశేషతః | ఆస్తిక్యసిద్ధయే నౄణాం క్షిప్రధర్మార్థసాధనమ్ || 4 || ఖిద్యంతి మానవాః సర్వే ధనాభావేన […]