Sri Lalitha Trisathi Namavali – శ్రీ లలితా త్రిశతినామావళిః – Telugu Lyrics

శ్రీ లలితా త్రిశతినామావళిః ఓం కకారరూపాయై నమః | ఓం కల్యాణ్యై నమః | ఓం కల్యాణగుణశాలిన్యై నమః | ఓం కల్యాణశైలనిలయాయై నమః | ఓం కమనీయాయై నమః | ఓం కలావత్యై నమః | ఓం కమలాక్ష్యై నమః | ఓం కల్మషఘ్న్యై నమః | ఓం కరుణామృతసాగరాయై నమః | ఓం కదంబకాననావాసాయై నమః || 10 || ఓం కదంబకుసుమప్రియాయై నమః | ఓం కందర్పవిద్యాయై నమః | ఓం కందర్పజనకాపాంగవీక్షణాయై […]