Sri Mahadeva Stotram – శ్రీ మహాదేవ స్తోత్రం – Telugu Lyrics

శ్రీ మహాదేవ స్తోత్రం బృహస్పతిరువాచ | జయ దేవ పరానంద జయ చిత్సత్యవిగ్రహ | జయ సంసారలోకఘ్న జయ పాపహర ప్రభో || 1 || జయ పూర్ణమహాదేవ జయ దేవారిమర్దన | జయ కళ్యాణ దేవేశ జయ త్రిపురమర్దన || 2 || జయాఽహంకారశత్రుఘ్న జయ మాయావిషాపహా | జయ వేదాంతసంవేద్య జయ వాచామగోచరా || 3 || జయ రాగహర శ్రేష్ఠ జయ విద్వేషహరాగ్రజ | జయ సాంబ సదాచార జయ దేవసమాహిత || […]

error: Content is protected !!