Sri Mahaganapathi Navarna vedapada stava – శ్రీమహాగణపతి నవార్ణ వేదపాద స్తవః – Telugu Lyrics

శ్రీమహాగణపతి నవార్ణ వేదపాద స్తవః శ్రీకంఠతనయ శ్రీశ శ్రీకర శ్రీదళార్చిత | శ్రీవినాయక సర్వేశ శ్రియం వాసయ మే కులే || 1 || గజానన గణాధీశ ద్విజరాజవిభూషిత | భజే త్వాం సచ్చిదానంద బ్రహ్మణాం బ్రహ్మణస్పతే || 2 || ణషష్ఠవాచ్యనాశాయ రోగాటవికుఠారిణే | ఘృణాపాలితలోకాయ వనానాం పతయే నమః || 3 || ధియం ప్రయచ్ఛతే తుభ్యమీప్సితార్థప్రదాయినే | దీప్తభూషణభూషాయ దిశాం చ పతయే నమః || 4 || పంచబ్రహ్మస్వరూపాయ పంచపాతకహారిణే | […]