Sri Mukambika Stotram – శ్రీ మూకాంబికా స్తోత్రం – Telugu Lyrics

శ్రీ మూకాంబికా స్తోత్రం మూలాంభోరుహమధ్యకోణవిలసద్బంధూకరాగోజ్జ్వలాం జ్వాలాజాలజితేందుకాంతిలహరీమానందసందాయినీం | ఏలాలలితనీలకుంతలధరాం నీలోత్పలాభాంశుకాం కోలూరాద్రినివాసినీం భగవతీం ధ్యాయామి మూకాంబికాం || 1 || బాలాదిత్యనిభాననాం త్రినయనాం బాలేందునా భూషితాం నీలాకారసుకేశినీం సులలితాం నిత్యాన్నదానప్రియాం | శంఖం చక్ర వరాభయాం చ దధతీం సారస్వతార్థప్రదాం తాం బాలాం త్రిపురాం శివేనసహితాం ధ్యాయామి మూకాంబికాం || 2 || మధ్యాహ్నార్కసహస్రకోటిసదృశాం మాయాంధకారచ్ఛిదాం మధ్యాంతాదివివర్జితాం మదకరీం మారేణ సంసేవితాం | శూలంపాశకపాలపుస్తకధరాం శుద్ధార్థవిజ్ఞానదాం తాం బాలాం త్రిపురాం శివేనసహితాం ధ్యాయామి మూకాంబికాం || 3 […]

error: Content is protected !!