Sri Nanda Nandanastakam – శ్రీ నందనందనాష్టకం – Telugu Lyrics

శ్రీ నందనందనాష్టకం సుచారువక్త్రమండలం సుకర్ణరత్నకుండలమ్ | సుచర్చితాంగచందనం నమామి నందనందనమ్ || 1 || సుదీర్ఘనేత్రపంకజం శిఖీశిఖండమూర్ధజమ్ | అనంతకోటిమోహనం నమామి నందనందనమ్ || 2 || సునాసికాగ్రమౌక్తికం స్వచ్ఛదంతపంక్తికమ్ | నవాంబుదాంగచిక్కణం నమామి నందనందనమ్ || 3 || కరేణవేణురంజితం గతిః కరీంద్రగంజితమ్ | దుకూలపీతశోభనం నమామి నందనందనమ్ || 4 || త్రిభంగదేహసుందరం నఖద్యుతిః సుధాకరమ్ | అమూల్యరత్నభూషణం నమామి నందనందనమ్ || 5 || సుగంధ అంగసౌరభం ఉరో విరాజి కౌస్తుభమ్ | […]