Sri Nandakumara Ashtakam – శ్రీ నందకుమారాష్టకం – Telugu Lyrics

శ్రీ నందకుమారాష్టకం సుందరగోపాలం ఉరవనమాలం నయనవిశాలం దుఃఖహరం బృందావనచంద్రమానందకందం పరమానందం ధరణిధరమ్ | వల్లభఘనశ్యామం పూర్ణకామం అత్యభిరామం ప్రీతికరం భజ నందకుమారం సర్వసుఖసారం తత్త్వవిచారం బ్రహ్మపరమ్ || 1 || సుందరవారిజవదనం నిర్జితమదనం ఆనందసదనం ముకుటధరం గుంజాకృతిహారం విపినవిహారం పరమోదారం చీరహరమ్ | వల్లభపటపీతం కృత ఉపవీతం కరనవనీతం విబుధవరం భజ నందకుమారం సర్వసుఖసారం తత్త్వవిచారం బ్రహ్మపరమ్ || 2 || శోభితసుఖమూలం యమునాకూలం నిపట అతూలం సుఖదతరం ముఖమండితరేణుం చారితధేనుం వాదితవేణుం మధురసురమ్ | వల్లభమతివిమలం […]