Sri Panduranga Ashtakam – శ్రీ పాండురంగాష్టకం – Telugu Lyrics

శ్రీ పాండురంగాష్టకం మహాయోగపీఠే తటే భీమరథ్యా వరం పుండరీకాయ దాతుం మునీంద్రైః | సమాగత్య తిష్ఠంతమానందకందం పరబ్రహ్మలింగం భజే పాండురంగమ్ || 1 || తటిద్వాససం నీలమేఘావభాసం రమామందిరం సుందరం చిత్ప్రకాశమ్ | వరం త్విష్టకాయాం సమన్యస్తపాదం పరబ్రహ్మలింగం భజే పాండురంగమ్ || 2 || ప్రమాణం భవాబ్ధేరిదం మామకానాం నితంబః కరాభ్యాం ధృతో యేన తస్మాత్ | విధాతుర్వసత్యై ధృతో నాభికోశః పరబ్రహ్మలింగం భజే పాండురంగమ్ || 3 || స్ఫురత్కౌస్తుభాలంకృతం కంఠదేశే శ్రియా జుష్టకేయూరకం […]

error: Content is protected !!