Sri Parankusa Ashtakam – శ్రీ పరాంకుశాష్టకమ్ – Telugu Lyrics

శ్రీ పరాంకుశాష్టకమ్ త్రైవిద్యవృద్ధజనమూర్ధవిభూషణం యత్ సంపచ్చ సాత్త్వికజనస్య యదేవ నిత్యమ్ | యద్వా శరణ్యమశరణ్యజనస్య పుణ్యం తత్సంశ్రయేమ వకులాభరణాఙ్ఘ్రియుగ్మమ్ || 1 || భక్తిప్రభావ భవదద్భుతభావబన్ధ సన్ధుక్షిత ప్రణయసారరసౌఘ పూర్ణః | వేదార్థరత్ననిధిరచ్యుతదివ్యధామ జీయాత్పరాఙ్కుశ పయోధిరసీమ భూమా || 2 || ఋషిం జుషామహే కృష్ణతృష్ణాతత్త్వమివోదితమ్ | సహస్రశాఖాం యోఽద్రాక్షీద్ద్రావిడీం బ్రహ్మసంహితామ్ || 3 || యద్గోసహస్రమపహన్తి తమాంసి పుంసాం నారాయణో వసతి యత్ర సశఙ్ఖచక్రః | యన్మణ్డలం శ్రుతిగతం ప్రణమన్తి విప్రాః తస్మై నమో వకులభూషణ […]

error: Content is protected !!