Sri Raghavendra Ashtakam – శ్రీ రాఘవేంద్ర అష్టకం – Telugu Lyrics

శ్రీ రాఘవేంద్ర అష్టకం జయ తుంగాతటవసతే వర మంత్రాలయమూర్తే | కురు కరుణాం మయి భీతే పరిమళతతకీర్తే || తవ పాదార్చనసక్తే తవ నామామృత మత్తే దిశదివ్యాం దృశమూర్తే తవ సంతత భక్తే || కృత గీతాసువివృత్తే కవిజన సంస్తుతవృత్తే | కురు వసతిం మమ చిత్తే పరివృత భక్తార్తే || యోగీంద్రార్చితపాదే యోగిజనార్పితమోదే | తిమ్మణ్ణాన్వయచంద్రే రమతాం మమ హృదయమ్ || తప్తసుకాంచనసదృశే దండకమండలహస్తే | జపమాలావరభూషే రమతాం మమ హృదయమ్ || శ్రీరామార్పితచిత్తే కాషాయాంబరయుక్తే […]