Sri Raghavendra Kavacham – శ్రీ రాఘవేంద్ర కవచం – Telugu Lyrics

శ్రీ రాఘవేంద్ర కవచం కవచం శ్రీ రాఘవేంద్రస్య యతీంద్రస్య మహాత్మనః | వక్ష్యామి గురువర్యస్య వాంఛితార్థప్రదాయకమ్ || 1 || ఋషిరస్యాప్పణాచార్యః ఛందోఽనుష్టుప్ ప్రకీర్తితమ్ | దేవతా శ్రీరాఘవేంద్ర గురురిష్టార్థసిద్ధయే || 2 || అష్టోత్తరశతం జప్యం భక్తియుక్తేన చేతసా | ఉద్యత్ప్రద్యోతనద్యోత ధర్మకూర్మాసనే స్థితమ్ || 3 || ఖద్యోఖద్యోతనద్యోత ధర్మకూర్మాసనే స్థితమ్ | ధృతకాషాయవసనం తులసీహారవక్షసమ్ || 4 || దోర్దండవిలసద్దండ కమండలవిరాజితమ్ | అభయజ్ఞానముద్రాఽక్షమాలాలోలకరాంబుజమ్ || 5 || యోగీంద్రవంద్యపాదాబ్జం రాఘవేంద్ర గురుం […]