Sri Rahu Ashtottara Shatanama Stotram – శ్రీ రాహు అష్టోత్తరశతనామ స్తోత్రం – Telugu Lyrics

శ్రీ రాహు అష్టోత్తరశతనామ స్తోత్రం శృణు నామాని రాహోశ్చ సైంహికేయో విధుంతుదః | సురశత్రుస్తమశ్చైవ ఫణీ గార్గ్యాయణస్తథా || 1 || సురాగుర్నీలజీమూతసంకాశశ్చ చతుర్భుజః | ఖడ్గఖేటకధారీ చ వరదాయకహస్తకః || 2 || శూలాయుధో మేఘవర్ణః కృష్ణధ్వజపతాకవాన్ | దక్షిణాశాముఖరతః తీక్ష్ణదంష్ట్రధరాయ చ || 3 || శూర్పాకారాసనస్థశ్చ గోమేదాభరణప్రియః | మాషప్రియః కశ్యపర్షినందనో భుజగేశ్వరః || 4 || ఉల్కాపాతజనిః శూలీ నిధిపః కృష్ణసర్పరాట్ | విషజ్వలావృతాస్యోఽర్ధశరీరో జాద్యసంప్రదః || 5 || రవీందుభీకరశ్ఛాయాస్వరూపీ […]