Sri Rajarajeshwari Ashtakam (Ambashtakam) – శ్రీ రాజరాజేశ్వర్యష్టకం (అంబాష్టకం) – Telugu Lyrics

రాజరాజేశ్వర్యష్టకం అంబా శాంభవి చంద్రమౌళిరబలాఽపర్ణా ఉమా పార్వతీ కాళీ హైమవతీ శివా త్రినయనీ కాత్యాయనీ భైరవీ | సావిత్రీ నవయౌవనా శుభకరీ సామ్రాజ్యలక్ష్మీప్రదా చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీరాజరాజేశ్వరీ || 1 || అంబా మోహిని దేవతా త్రిభువనీ ఆనందసందాయినీ వాణీ పల్లవపాణి వేణుమురళీగానప్రియాలోలినీ | కళ్యాణీ ఉడురాజబింబవదనా ధూమ్రాక్షసంహారిణీ చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీరాజరాజేశ్వరీ || 2 || అంబా నూపురరత్నకంకణధరీ కేయూరహారావళీ జాతీచంపకవైజయంతిలహరీ గ్రైవేయకైరాజితా | వీణావేణువినోదమండితకరా వీరాసనే సంస్థితా చిద్రూపీ పరదేవతా భగవతీ […]