Sri Rama Krishna Ashtottara Shatanama Stotram – శ్రీ రామకృష్ణ అష్టోత్తరశతనామ స్తోత్రం – Telugu Lyrics

శ్రీ రామకృష్ణ అష్టోత్తరశతనామ స్తోత్రం శ్రీరామచంద్రశ్రీకృష్ణ సూర్యచంద్రకులోద్భవౌ | కౌసల్యాదేవకీపుత్రౌ రామకృష్ణౌ గతిర్మమ || 1 || దివ్యరూపౌ దశరథవసుదేవాత్మసంభవౌ | జానకీరుక్మిణీకాంతౌ రామకృష్ణౌ గతిర్మమ || 2 || ఆయోధ్యాద్వారకాధీశౌ శ్రీమద్రాఘవయాదవౌ | శ్రీకాకుత్స్థేంద్రరాజేంద్రౌ రామకృష్ణౌ గతిర్మమ || 3 || శాంతాసుభద్రాసోదర్యౌ సౌమిత్రీగదపూర్వజౌ | త్రేతాద్వాపరసంభూతౌ రామకృష్ణౌ గతిర్మమ || 4 || విళంబివిశ్వావసుజౌ సౌమ్యదక్షాయణోద్భవౌ | వసంతవర్షఋతుజౌ రామకృష్ణౌ గతిర్మమ || 5 || చైత్రశ్రావణసంభూతౌ మేషసింహాఖ్యమాసజౌ | సితాసితదళోద్భూతౌ రామకృష్ణౌ గతిర్మమ […]