Sri Ranganatha Ashtottara Shatanama Stotram – శ్రీ రంగనాథ అష్టోత్తరశతనామ స్తోత్రం – Telugu Lyrics

శ్రీ రంగనాథ అష్టోత్తరశతనామ స్తోత్రం అస్య శ్రీరంగనాథాష్టోత్తరశతనామస్తోత్రమహామంత్రస్య వేదవ్యాసో భగవానృషిః అనుష్టుప్ఛందః భగవాన్ శ్రీమహావిష్ణుర్దేవతా, శ్రీరంగశాయీతి బీజం శ్రీకాంత ఇతి శక్తిః శ్రీప్రద ఇతి కీలకం మమ సమస్తపాపనాశార్థే శ్రీరంగరాజప్రసాద సిద్ధ్యర్థే జపే వినియోగః | ధౌమ్య ఉవాచ | శ్రీరంగశాయీ శ్రీకాంతః శ్రీప్రదః శ్రితవత్సలః | అనంతో మాధవో జేతా జగన్నాథో జగద్గురుః || 1 || సురవర్యః సురారాధ్యః సురరాజానుజః ప్రభుః | హరిర్హతారిర్విశ్వేశః శాశ్వతః శంభురవ్యయః || 2 || భక్తార్తిభంజనో వాగ్మీ […]

error: Content is protected !!