Sri Sainatha Mahima Stotram – శ్రీ సాయినాథ మహిమా స్తోత్రం – Telugu Lyrics

శ్రీ సాయినాథ మహిమా స్తోత్రం సదా సత్స్వరూపం చిదానందకందం జగత్సంభవస్థాన సంహార హేతుం స్వభక్తేచ్ఛయా మానుషం దర్శయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథమ్ || 1 || భవధ్వాంత విధ్వంస మార్తాండ మీఢ్యం మనోవాగతీతం మునిర్ధ్యాన గమ్యం జగద్వ్యాపకం నిర్మలం నిర్గుణం త్వాం నమామీశ్వరం సద్గురుం సాయినాథమ్ || 2 || భవాంభోధిమగ్నార్దితానాం జనానాం స్వపాదాశ్రితానాం స్వభక్తి ప్రియాణాం సముద్ధారణార్థం కలౌ సంభవంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథమ్ || 3 || సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాస్రావిణం తిక్తమప్య […]