Sri Samba Sada Shiva Aksharamala Stotram – శ్రీ సాంబసదాశివ అక్షరమాలా స్తోత్రం – Telugu Lyrics

శ్రీ సాంబసదాశివ అక్షరమాలా స్తోత్రం సాంబసదాశివ సాంబసదాశివ సాంబసదాశివ సాంబశివ || అద్భుతవిగ్రహ అమరాధీశ్వర అగణితగుణగణ అమృతశివ || ఆనందామృత ఆశ్రితరక్షక ఆత్మానంద మహేశ శివ || ఇందుకళాధర ఇంద్రాదిప్రియ సుందరరూప సురేశ శివ || ఈశ సురేశ మహేశ జనప్రియ కేశవసేవితపాద శివ || ఉరగాదిప్రియభూషణ శంకర నరకవినాశ నటేశ శివ || ఊర్జితదానవనాశ పరాత్పర ఆర్జితపాపవినాశ శివ || ఋగ్వేదశ్రుతిమౌళివిభూషణ రవిచంద్రాగ్ని త్రినేత్ర శివ || ౠపమనాది ప్రపంచవిలక్షణ తాపనివారణ తత్త్వ శివ || […]