Sri Shanmukha Dandakam – శ్రీ షణ్ముఖ దండకం – Telugu Lyrics

శ్రీ షణ్ముఖ దండకం శ్రీపార్వతీపుత్ర, మాం పాహి వల్లీశ, త్వత్పాదపంకేజ సేవారతోఽహం, త్వదీయాం నుతిం దేవభాషాగతాం కర్తుమారబ్ధవానస్మి, సంకల్పసిద్ధిం కృతార్థం కురు త్వం | భజే త్వాం సదానందరూపం, మహానందదాతారమాద్యం, పరేశం, కలత్రోల్లసత్పార్శ్వయుగ్మం, వరేణ్యం, విరూపాక్షపుత్రం, సురారాధ్యమీశం, రవీంద్వగ్నినేత్రం, ద్విషడ్బాహు సంశోభితం, నారదాగస్త్యకణ్వాత్రిజాబాలివాల్మీకివ్యాసాది సంకీర్తితం, దేవరాట్పుత్రికాలింగితాంగం, వియద్వాహినీనందనం, విష్ణురూపం, మహోగ్రం, ఉదగ్రం, సుతీక్షం, మహాదేవవక్త్రాబ్జభానుం, పదాంభోజసేవా సమాయాత భక్తాళి సంరక్షణాయత్త చిత్తం, ఉమా శర్వ గంగాగ్ని షట్కృత్తికా విష్ణు బ్రహ్మేంద్ర దిక్పాల సంపూతసద్యత్న నిర్వర్తితోత్కృష్ట సుశ్రీతపోయజ్ఞ సంలబ్ధరూపం, […]