Sri Shanmukha Shatkam – శ్రీ షణ్ముఖ షట్కం – Telugu Lyrics

శ్రీ షణ్ముఖ షట్కం గిరితనయాసుత గాంగపయోదిత గంధసువాసిత బాలతనో గుణగణభూషణ కోమలభాషణ క్రౌంచవిదారణ కుందతనో | గజముఖసోదర దుర్జయదానవసంఘవినాశక దివ్యతనో జయ జయ హే గుహ షణ్ముఖ సుందర దేహి రతిం తవ పాదయుగే || 1 || ప్రతిగిరిసంస్థిత భక్తహృదిస్థిత పుత్రధనప్రద రమ్యతనో భవభయమోచక భాగ్యవిధాయక భూసుతవార సుపూజ్యతనో | బహుభుజశోభిత బంధవిమోచక బోధఫలప్రద బోధతనో జయ జయ హే గుహ షణ్ముఖ సుందర దేహి రతిం తవ పాదయుగే || 2 || శమధనమానిత […]

error: Content is protected !!