Sri Shiva Bhujanga Stotram – శ్రీ శివ భుజంగం – Telugu Lyrics

శ్రీ శివ భుజంగం గలద్దానగండం మిలద్భృంగషండం చలచ్చారుశుండం జగత్త్రాణశౌండమ్ | కనద్దంతకాండం విపద్భంగచండం శివప్రేమపిండం భజే వక్రతుండమ్ || 1 || అనాద్యంతమాద్యం పరం తత్త్వమర్థం చిదాకారమేకం తురీయం త్వమేయమ్ | హరిబ్రహ్మమృగ్యం పరబ్రహ్మరూపం మనోవాగతీతం మహఃశైవమీడే || 2 || స్వశక్త్యాదిశక్త్యంతసింహాసనస్థం మనోహారిసర్వాంగరత్నోరుభూషమ్ | జటాహీందుగంగాస్థిశమ్యాకమౌళిం పరాశక్తిమిత్రం నుమః పంచవక్త్రమ్ || 3 || శివేశానతత్పూరుషాఘోరవామా- -దిభిః పంచభిర్హృన్ముఖైః షడ్భిరంగైః | అనౌపమ్య షట్త్రింశతం తత్త్వవిద్యా- -మతీతం పరం త్వాం కథం వేత్తి కో వా […]