Sri Shiva Navaratna Stava – శ్రీ శివ నవరత్న స్తవః – Telugu Lyrics

శ్రీ శివ నవరత్న స్తవః బృహస్పతిరువాచ | నమో హరాయ దేవాయ మహామాయా త్రిశూలినే | తాపసాయ మహేశాయ తత్త్వజ్ఞానప్రదాయినే || 1 || నమో మౌంజాయ శుద్ధాయ నమః కారుణ్యమూర్తయే | నమో దేవాధిదేవాయ నమో వేదాంతదాయినే || 2 || నమః పరాయ రుద్రాయ సుపారాయ నమో నమః | విశ్వమూర్తే మహేశాయ విశ్వాధారాయ తే నమః || 3 || నమో భక్తభవచ్ఛేదకారణాయాఽమలాత్మనే | కాలకాలాయ కాలాయ కాలాతీతాయ తే నమః || […]