Sri Shiva Panchakshara Nakshatramala Stotram – శ్రీ శివ పంచాక్షర నక్షత్రమాలా స్తోత్రం – Telugu Lyrics

శ్రీ శివ పంచాక్షర నక్షత్రమాలా స్తోత్రం శ్రీమదాత్మనే గుణైకసింధవే నమః శివాయ ధామలేశధూతకోకబంధవే నమః శివాయ | నామశేషితానమద్భవాంధవే నమః శివాయ పామరేతరప్రధానబంధవే నమః శివాయ || 1 || కాలభీతవిప్రబాలపాల తే నమః శివాయ శూలభిన్నదుష్టదక్షఫాల తే నమః శివాయ | మూలకారణాయ కాలకాల తే నమః శివాయ పాలయాధునా దయాలవాల తే నమః శివాయ || 2 || ఇష్టవస్తుముఖ్యదానహేతవే నమః శివాయ దుష్టదైత్యవంశధూమకేతవే నమః శివాయ | సృష్టిరక్షణాయ ధర్మసేతవే నమః శివాయ […]

error: Content is protected !!