Sri Shiva Pratipadana Stotram – శ్రీ శివ ప్రతిపాదన స్తోత్రం – Telugu Lyrics

శ్రీ శివ ప్రతిపాదన స్తోత్రం దేవా ఊచుః | నమస్తే దేవదేవేశ నమస్తే కరుణాలయ | నమస్తే సర్వజంతూనాం భుక్తిముక్తిఫలప్రద || 1 || నమస్తే సర్వలోకానాం సృష్టిస్థిత్యంతకారణ | నమస్తే భవభీతానాం భవభీతివిమర్దన || 2 || నమస్తే వేదవేదాంతైరర్చనీయ ద్విజోత్తమైః | నమస్తే శూలహస్తాయ నమస్తే వహ్నిపాణయే || 3 || నమస్తే విశ్వనాథాయ నమస్తే విశ్వయోనయే | నమస్తే నీలకంఠాయ నమస్తే కృత్తివాససే || 4 || నమస్తే సోమరూపాయ నమస్తే సూర్యరూపిణే […]