Sri Shiva Shadakshara stotram – శ్రీ శివ షడక్షర స్తోత్రం – Telugu Lyrics

శ్రీ శివ షడక్షర స్తోత్రం 1. రుద్రయామలే ఓంకారం బిందుసంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః | కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః || 1 || నమంతి ఋషయో దేవా నమంత్యప్సరసాం గణాః | నరా నమంతి దేవేశం నకారాయ నమో నమః || 2 || మహాదేవం మహాత్మానం మహాధ్యానపరాయణమ్ | మహాపాపహరం దేవం మకారాయ నమో నమః || 3 || శివం శాంతం జగన్నాథం లోకానుగ్రహకారకమ్ | శివమేకపదం నిత్యం […]