Sri Somasundara Ashtakam – శ్రీ సోమసుందరాష్టకం – Telugu Lyrics

శ్రీ సోమసుందరాష్టకం ఇంద్ర ఉవాచ | ఏకం బ్రహ్మాద్వితీయం చ పరిపూర్ణం పరాపరమ్ | ఇతి యో గీయతే వేదైస్తం వందే సోమసుందరమ్ || 1 || జ్ఞాతృజ్ఞానజ్ఞేయరూపం విశ్వవ్యాప్యం వ్యవస్థితమ్ | యం సర్వైరప్యదృశ్యోయస్తం వందే సోమసుందరమ్ || 2 || అశ్వమేధాదియజ్ఞైశ్చ యః సమారాధ్యతే ద్విజైః | దదాతి చ ఫలం తేషాం తం వందే సోమసుందరమ్ || 3 || యం విదిత్వా బుధాః సర్వే కర్మబంధవివర్జితాః | లభంతే పరమాం ముక్తిం […]