Sri Stotram (Agni puranam) – శ్రీ స్తోత్రం (అగ్నిపురాణం) – Telugu Lyrics

శ్రీ స్తోత్రం (అగ్నిపురాణం) పుష్కర ఉవాచ | రాజ్యలక్ష్మీస్థిరత్వాయ యథేంద్రేణ పురా శ్రియః | స్తుతిః కృతా తథా రాజా జయార్థం స్తుతిమాచరేత్ || 1 || ఇంద్ర ఉవాచ | నమస్యే సర్వలోకానాం జననీమబ్ధిసంభవామ్ | శ్రియమున్నిద్రపద్మాక్షీం విష్ణువక్షఃస్థలస్థితామ్ || 2 || త్వం సిద్ధిస్త్వం స్వధా స్వాహా సుధా త్వం లోకపావని | సంధ్యా రాత్రిః ప్రభా భూతిర్మేధా శ్రద్ధా సరస్వతీ || 3 || యజ్ఞవిద్యా మహావిద్యా గుహ్యవిద్యా చ శోభనే | […]