Sri Subrahmanya Shatkam – శ్రీ సుబ్రహ్మణ్య షట్కం – Telugu Lyrics

శ్రీ సుబ్రహ్మణ్య షట్కం శరణాగతమాతురమాధిజితం కరుణాకర కామద కామహతమ్ | శరకాననసంభవ చారురుచే పరిపాలయ తారకమారక మామ్ || 1 || హరసారసముద్భవ హైమవతీ- -కరపల్లవలాలిత కమ్రతనో | మురవైరివిరించిముదంబునిధే పరిపాలయ తారకమారక మామ్ || 2 || శరదిందుసమానషడాననయా సరసీరుహచారువిలోచనయా | నిరుపాధికయా నిజబాలతయా పరిపాలయ తారకమారక మామ్ || 3 || గిరిజాసుత సాయకభిన్నగిరే సురసింధుతనూజ సువర్ణరుచే | శిఖితోకశిఖావలవాహన హే పరిపాలయ తారకమారక మామ్ || 4 || జయ విప్రజనప్రియ వీర […]